వాడపల్లి ని ప్రభుత్వ రికార్డుల ప్రకారము వజీరాబాదు అని పిలుస్తారు.
వాడపల్లి గ్రామం కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశం లో ఉంది. జిల్లా కేంద్రమైన నల్గొండ వాడపల్లికి వాయువ్యదిశలో ఉంటుంది. మిర్యాలగూడ నుండి వాడపల్లికి 25 కి.మీ. దూరం.
12వ శతాబ్దంలో కాకతీయుల కాలంనాటి "మీనాక్షీ అగస్తేశ్వర స్వామి" మందిరం వాడపల్లిలో ప్రసిద్ధం. కృష్ణా నదికి 120 మీటర్ల ఎత్తులో ఉన్న శివలింగం చాలా ప్రసిద్ధము.
భారత దేశపు మూడవ అతి పెద్ద సిమెంటు కంపెనీ అయిన ఇండియా సిమెంట్స్ వారి ఒక కర్మాగారము వాడపల్లిలో ఉన్నది. దీని ఉత్పత్తి సామర్ధ్యం 2.25 మిలియన్ టన్నులు.
దామరచర్ల మండలంలోని గ్రామాలు
ముల్కచర్ల · బాలీన్‌పల్లి · చిట్యాల (దామరచర్ల) · అడవిదేవులపల్లి · ఉల్షాయపాలెం · తిమ్మాపూర్ · కల్లేపల్లి · దిలావర్‌పూర్ · కొండ్రపోలు · కేశవాపూర్ · దామరచర్ల · నర్సాపూర్ (దామరచర్ల) · వీర్లపాలెం · ముదిమానికం · తాళ్ళవీరప్పగూడెం · ఇర్కిగూడెం · వాడపల్లి
Saturday, July 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment